Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు
83 - ఉప్పుకప్పురంబు
83 - ఉప్పుకప్పురంబు
I will be reading telugu stories published in old chandamama telugu magazines. ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది. సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే sanju189@gmail.com కి మెయిల్ పెట్టండి
More episodes
-
83 - ఉప్పుకప్పురంబుSat, 05 Dec 2020
-
82 - మంత్రం - తంత్రంThu, 26 Nov 2020
-
81 - పాపభారంTue, 17 Nov 2020
-
80 - ఇష్ట కామేశ్వరి ( సరదా కథ)Wed, 11 Nov 2020
-
79 - తాబేటి చిప్ప చాలా గట్టిగా ఉంటుంది ఎందుకో తెలుసా?Tue, 20 Oct 2020
Tampilkan episode lainnya
5
Podcast anak & keluarga lainnya
Podcast anak & keluarga internasional lainnya
Temukan stasiun radio Anda